187 Viewsసాగర్ ఎన్ఎస్పి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు జనవరి 24 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిజన్ కు సంబంధించి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగేది. నూతనముగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన అనంతరం హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం […]
121 Viewsబీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంనకు చెందిన గుండాడి వెంకట్ రెడ్డి ని నియమిస్తూ బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియమాక పత్రం అందజేశారు.ప్రస్తుతం వెంకట్ రెడ్డి రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గా కొనసాగుతున్నారు.ఆయన నియమాకం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, వంగ బాపిరెడ్డి సందుపట్ల లక్ష్మారెడ్డి బంధారపు లక్ష్మ రెడ్డి,మానుక కుమార్ యాదవ్ లు,చల్ల సత్యం రెడ్డి లు హర్షం వ్యక్తం […]
167 Viewsతెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర కమిటి సమావేశం సికింద్రాబాద్ లోనీ శ్రీ షిర్డీ సాయిబాబా ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈ సమావేశానికి టీ జీ పీ ఏ వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదన్న, రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్ లు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. గురుకులాలో చదువుతున్న పిల్లలకు మౌలిక సదుపాయాల విషయంలో, విద్య, ఆరోగ్యం, ఆహారం విషయంలో ముందడుగు వేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటి […]