Breaking News

ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి.

134 Views

ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిజెపి నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగను శాశ్వతంగా బహిష్కరించాలన్నారు బిజెపి పార్టీ భారతదేశంలో కులాలు మతాలవారీగా విడదీసి కేవలం హిందువులంటేనే బిజెపి పార్టీ అని ముద్ర వేసుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను క్రిస్టియన్లను హిందువులను సమాన పద్ధతిలో లౌకికంగా రాజ్యాంగబద్ధంగా ఆదరించడం జరిగిందన్నారు కానీ బిజెపి పార్టీ నిపుల్ శర్మ రాజాసింగ్ రేపు మరొకరితో మాట్లాడించడం బిజెపి పార్టీ ప్రణాళిక బద్దంగా చీల్చడం జరుగుతుందన్నారు రాజాసింగ్ పై కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్. కార్యదర్శి లింగం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు చిన్ని బాబు గంట బుచ్చ గౌడ్ కిషన్ రఫీక్ కోనేటి పోచయ్య మహేందర్ గుండాటి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7