రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శుక్రవారం పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్బంగా ప్లెక్సీ పెట్టి శాంతి యుత సమాజమే పోలీసుల లక్ష్యమే అని ఎస్ ఐ మహేష్ మాట్లాడుతూ విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమర వీరుల సంస్మరణ పోలీస్ బ్లాక్ డేను నిర్వహించి అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ , ఎ ఎస్ఐ బాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
