ఆధ్యాత్మికం ప్రాంతీయం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శహన్మాండ్లు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలసి బీసీసమస్యలపై పరిష్కారం చెయ్యాలి కోరాడు

120 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం  శ్రీగాద గ్రామానికి చెందిన  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిది పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్ కలసి బీసీ సమస్యలపై చర్చించాడు హైదరాబాద్ లో సంఘం అధ్యక్షుడు భారత దేశం మొత్తం లో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది కేసిఆర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రభుత్వమే.హైదరాబాద్ ప్రగతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హన్మాండ్లు భవన్ లోగురువారం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్ ను కలసి పలు బీసీ సమస్యల పై చర్చించారు.ఈ సంధర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాలలో మహాత్మా జ్యోతి బా ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా బీసీ భవనాలు మంజూరీ చేయాలని మంత్రి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు, సానుకూలం గా స్పందించిన మంత్రి అతిత్వరలో తప్పకుండా జ్యోతీ బా ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని బీసీ భవన్ మంజూరు కు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీసీ నాయకులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాల పిల్లలకు వెయ్యి గురుకులాలు మంజూరీ చేసినామని, ఫారెన్ ఓవర్సిస్ స్కీమ్ క్రింద బీసీ లు విదేశాలలో విద్యను అభ్యసించడానికి తిరిగి చెల్లించకుండా 20లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని, మహనీయులను గుర్తించి వారి జయంతులను తెలంగాన ప్రభుత్వం వచ్చిన తరవాత అధికారికంగా నిర్వహిస్తున్నామని, నేత కార్మికలకు నేతన్న భీమా తెచ్చామని, ముదిరాజ్, బెస్త కులస్థులకు 100%సబ్సిడీ తో ఉచితంగా చేప పిల్లల ను అందిస్తున్నామని , గౌడ కులస్తులు, యాదవులకు వివిధ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా బీసీ నాయకులతో అన్నారు, ఇటువంటి trs ప్రభుత్వానికి అండ గా ఉండి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణ చేపట్టాలని అసెంబ్లీ లో తీర్మానం చేసినందుకు మరియు ఓపిక తో విని బీసీ సమస్యలపరిష్కారానికి కృషి చేస్తానన్న మంత్రి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు కృతజ్ఞతలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna