141 Viewsహైదరాబాద్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్.. 6 హోల్ సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. సికింద్రాబాద్ లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 […]
125 Views*చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!* బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యౌమనౌక.. నేడు జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ( ఆర్బిట్ ప్రొడక్షన్ మన్యూవర్ ) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ […]
180 Viewsపెద్దపల్లి, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుండి ఘనంగా మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ జన్మదిన వేడుకలు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి. గ్రామా నికి చెందిన మెట్రో న్యూస్ రిపోర్టర్ ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. పెద్దకొత్తపల్లి మండల సమీపంలోని గంట్రావుపల్లి.గ్రామంలో ఎల్లోజూ అరవింద్ చారి జన్మదిన వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎల్లోజూ ప్రసాద్ చారి ఉపాధ్యక్షులు నారాయణదాసు బిచ్చయ్య చారి ఆధ్వర్యంలో పుట్టినరోజు […]