గుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు
ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 :
ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు,
సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి పడి మరణించింది ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగ్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్ భూక్యా శంకర్ నాయక్ , పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గౌడ్ లు పరామర్శించారు,




