రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ముత్యాల రాజి రెడ్డి ని శుక్రవారం గంభీరావుపేట వార్డు నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్ మర్యాద పూర్వకంగా శాలువా తో సన్మానించారు వారితోపాటు స్థానిక గ్రామ సర్పంచ్ శివరాత్రి నర్సయ్య ,, వార్డు సభ్యులు కొక్కు వెంకట యాదవ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సతీష్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు విష్ణు కుమార్ గ్రామస్తులు దేవయ్య పాల్గొన్నారు
