ఎల్లారెడ్డిపేట మండలం
రాజన్నపేట గ్రామానికి చెందిన
పొలపల్లి.శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క తండ్రి పొలపల్లి.యాదగిరి మూడు రోజుల క్రితం మరణించడంతో… వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించిన మండల ప్రెసిడెంట్ వర్స కృష్ణహరి
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్క శంకర్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏరుపుల స్వామి లక్ష్మారెడ్డి నమిలికొండ శ్రీనివాస్ బాపురెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
