ఆహ్వాన పత్రిక అందజేత
శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు.
