మీ రాజకీయల కోసం టెట్ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతారా మంత్రి కేటీఆర్ బి ఆర్ ఎస్ సమావేశం మార్చాలి లేకుంటే అడ్డుకుంటాం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారావేణి రంజిత్ కుమార్.
ఈ సందర్బంగా మాట్లాడుతూ సమావేశం కి సమీపంలో ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్నాయి అలాగే సౌండ్ పొల్యూషన్ తో ఎలా ఎగ్జామ్స్ ఎలా రాస్తారు ఇవన్నీ మంత్రి కేటీఆర్….? విద్యార్థుల ఎగ్జామ్ కంటే మంత్రి కెటిఆర్ నిర్వహించే కృతజ్ఞత సభ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఒక వైపు టెట్ ఎగ్జామ్, పక్కనే కృతజ్ఞత సభ నిర్వహించడం పై విద్యార్థుల ఆందోళనలకు గురవుతున్నారు.