దండేపల్లి మండల గ్రామాల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
తేదీ 17-11-2023
తాళ్లపేట & రాజుగూడ ఉదయం 10:00 గంటలకు
నాగసముద్రం ఉదయం 10:30 గంటలకు
మాకులపేట ఉదయం 11:30 గంటలకు
గుడిరేవు & అల్లీపూర్ కాసిపల్లి మధ్యాహ్నం 12:30 గంటలకు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొంటారు.
