రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో రెండవ బైపాస్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి టెట్టు సెంటర్ల వద్ద అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తాలు సభకు పర్మిషన్ ఎలా ఇస్తారని స్థానిక కలెక్టర్ఎ,స్పీని బిజెపి జిల్లా నాయకుడు రెడ్డబోయిన గోపి ప్రశ్నించారు. విద్యార్థులు నిరుద్యోగులతోని తెలంగాణ ప్రజలతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాలు గుగ్గి పలు చేసి ఈరోజు రేపు కృతజ్ఞత సభ అని టెట్ ఎగ్జామినేషన్ ఉండంగా కూడా సభ నిర్వహించడం చాలా దుర్మార్గం ఐన చర్య అక్కడ నుంచి కనక మీ సభా ప్రాంగణం ఎత్తివేయకపోతే రేపటి రోజున విద్యార్థులు మీపైన తిరగబడతారు రేపటి రోజున భారతీయ జనతా పార్టీ అడ్డుకొని తీరుతుందిఅని ఆయన అన్నారు.
