ఎవరైనా సరే మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేసిన తరలించిన కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఎస్ఐ రమాకాంత్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల రాకేష్ అనే వ్యక్తి అక్రమంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నాడని పక్క సమాచార మేరకు గొల్లపెల్లి గ్రామ శివారులో ఆపి తనిఖీ చేయగా ఎలాంటి దుర్విగా పాత్ర లేకపోవడంతో అతనిపై డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.
