

ములుగు జిల్లా, గోవిందరావుపేట,సెప్టెంబర్ 14
గోవిందరావుపేట మండలం బాలాజీ నగర్ గ్రామ పంచా యతీ పరిధిలోని సండ్రగూడెం గ్రామంలో జరిగిన తీజ్ ఉత్స వాల్లో పాల్గొన్న మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర చందూలాల్ తనయుడు ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్.ఈ కార్య క్రమంలో బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి,జిల్లా కన్వీనర్ సిరికొండ బలరాం,జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవరెడ్డి,జిల్లా కార్యదర్శి స్వప్న,జిల్లా మోక్ష అధ్యక్షరాలు జ్యోతి,గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షులు తేజ రాజు,మండల మహిళా అధ్యక్షురాలు రమ,మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరి రమేష్,మెరుగు సత్యనారాయణ,బాలాజీ నగర్ సర్పంచ్ ఇస్లావత్ మౌనిక,వినోద్,వార్డు సభ్యులు వాంకుడోత్ర్ రాజు,లాకావత్ శ్రావణ్,అజ్మీర రమేష్,ముఖ్య నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.




