Breaking News

పోషకాహారంతోనే తల్లి బిడ్డకు ఎదుగుదల

175 Views

పోషకాహార మాసోత్సవాలు పోషణ అభియాన్ కార్యక్రమం

 

ఐసిడిసి సూపర్వైజర్ తెల్లం విజయలక్ష్మి

 

ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14

 

మంగపేట మండలం మల్లూరు సెక్టార్ దేవనగరం అంగన్వాడీ సెంటర్ లో గురువారం ఐసిడి సి సూపర్వైజర్ తెల్లం విజయ లక్ష్మి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు పోషణ అభి యాన్ కార్యక్రమం నిర్వ హించారు.దీనిలో భాగంగా గర్భిణీ బాలింతలకు పోషకాల గురించి సెంటర్ లో ప్రతి రోజు పెట్టె భోజనం తప్పక తినాలని పిల్లలు తల్లులు ఆరోగ్య వం తంగా ఉండాలని గర్భిణీ స్త్రీలకు పిల్లల తల్లులకు వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి,విజయ లక్ష్మి,గర్భిణీ స్త్రీలు,పిల్లల తల్లులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *