Breaking News

అంబేద్కర్ సేవా సమితి సేవలు ఆదర్శ నియమం అభినందించిన ‘

100 Views

*:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల జిల్లాలో lఅంతర్జాతీయ అంబేద్కర్ సేవా సమితి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సోమవారం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సేవ సమితి శాఖను అభినందించిన సందర్భంగా తెలిపారు.
రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ భవనం నందు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సేవా సమితి ప్రారంభోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మంగలి చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ హెగ్డే హాజరై సేవ సమితి సేవలు కొనియాడారు. విదేశాలలో కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండడమే కాకుండా సోమవారం రాష్ట్రంలో కూడా సేవలు అందించడం అభినందనీయమన్నారు. వ్యవస్థాపకులు గాలిగాని రాజు మాట్లాడుతూ సేవ సమితి అందరికీ అండగా ఉంటుందని, విద్య పరంగా, ఆర్థిక పరంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందని అందరి సహాయ సహకారం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమము గత 21 సంవత్సరాలుగా చేస్తున్నామన్నారు.
“”మా “” స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛందంగా గత 15 సంవత్సరాల నుండి వృద్ధా శ్రమమును నిర్వహిస్తూ సేవలు అందిస్తున్న మల్లు గారి నర్సయ్య ని జిల్లా ఎస్పీ అంతర్జాతీయ అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు గాలిగాని రాజు, ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు.
ఈకార్యక్రమంలోగంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం కార్మిక శాఖ తెలంగాణ రాష్ట్ర నాయకులు కిరణ్, విజయ, గంగారాజు, రాజయ్య, అంకని భాను, నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna