*భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి*
*హైదరాబాద్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమానికి ప్రకాశ్ జావడేకర్, తరుణ్ చుగ్, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.*





