రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్ స్టాండ్ ఎదురుగా లక్ష్మీ గణపతి టిఫిన్ సెంటర్ బిల్డింగ్ పైన గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య.. ఇతను ఎవరు,ఏ ఊరు, వేములవాడ పట్టణానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
