Breaking News

శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేత

148 Views

శబరిమలలో ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది’ అరవణ ‘గా పిలిచే ఈ ప్రసాదం తయారు ఇలాచీలను అధికమవుతాదులో రసాయనాలు వాడి పండిస్తున్నట్లు తేలింది దీంతో ప్రసాదం తినేవారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు అరవన్న పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది అయితే ఇలాచీలు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) నిర్ణయించినట్లు తెలుస్తోంది

No Slide Found In Slider.

Poll not found