ప్రకటనలు

తెలుగుదేశం పార్టీ మహాధర్నా విజయవంతం చేయండి

68 Views

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తేదీ04/09/2023 సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు హైదరాబాదులోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బి,ఆర్,ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై నిరసనగా మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *