ప్రాంతీయం

జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు..

100 Views

జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు..

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంగళతాళాలతో చైర్మన్ గారికి స్వాగతం పలికారు.. అనంతరం రాచణ్ణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ అన్నదాన సత్రంలో భక్తులతో కల్సి మధ్యాహ్నాం భోజనం చేశారు..ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సకల సిరులతో ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు చైర్మన్ ఎర్రోళ్ల తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *