రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా చూడాలని.. ఏ ఒక్కరూ మిస్ ఔట్ కావొద్దనీ జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ అనురాగ్ జయంతి బూత్ లెవెల్ అధికారులకు సూచించగా శనివారం ఎల్లారెడ్డిపేటలో త్రివేణి గ్రామయక సంఘం ఆధ్వర్యంలో రంగవల్లి ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యత, వినియోగం పై మహిళలు అవగాహన, చైతన్యం కలిగించారు.
