రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని మండల సమాఖ్య గా విధులు నిర్వర్తించిన మిర్యాలకార్ రూప స్వర్గస్తులై నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులు తోటి సహచర బృందం మండల సమాఖ్య సభ్యులు సిఏలు స్వయం సహాయక సంఘాలు వారు చేసిన సేవలు మరువలేనివని అన్నారు 18 సంవత్సరాలుగా పనిచేసే అమర వీరత్వం తో కరోనా తో పోరాడి అమరులయ్యారు రూప భర్త శ్రీనివాస్ అందరి తరపున మనశాంతి కలగాలని ఎక్కడున్నా భగవంతున్ని కుటుంబ సభ్యులు కోరారు ఆమె భర్త శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా మా గుండెల్లో సజీవంగానే ఉందని కన్నీటిపర్యంతం చెందారు




