రాజకీయం

మృతుని కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేసిన:బిఆర్ఎస్

67 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట  మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అందే నడిపి పోషయ్య ప్రమాదవశాత్తు చనిపోగా బిఅరెస్ పార్టీ తరుపున ప్రమాద భీమా 2,00,000/- రూపాయల చెక్కును శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి అందచేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *