రాజకీయం

కార్నర్ మీటింగ్స్…..

230 Views

జగిత్యాల నవంబర్ 24:జగిత్యాల అర్బన్ మండల ధరూర్ గ్రామంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ , ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఏ ఎం సి
ఛైర్మెన్ దామోదర్ రావు,జెడ్పీటీసీ మహేష్,సర్పంచ్ ప్రభాకర్,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ సురేందర్,ఉప సర్పంచ్ మహేష్, అర్బన్ మరియు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు,బాల ముకుందం,ఉప అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ,మండల,ప్రజా ప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు ,మహిళలు,యువకులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *