ములుగు,సెప్టెంబర్ 02
ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందు నాయక్ మాతృ వియోగం చెందడంతో ములుగు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి చేరుకున్న ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి రెడ్కో ఛైర్మెన్ సతీష్ రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ లతో కలిసి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి గోవింద నాయక్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములుగు,వెంకటాపూర్,మంగ పేట,కొత్తగూడ,బాదం ప్రవీణ్, లింగాల రమణారెడ్డి, కుడుముల లక్ష్మీనారాయణ, వేణు,పోరిక విజయరాం నాయక్,గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,ప్రదీప్ రావ్,మల్లూరు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ముకుందం,మల్క రమేష్,పాల్గొన్నారు.