రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందిన గుండ్ల కాశయ్య మృతదేహానికి బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శనివారం ఉదయం పూలమాలవేసి నివాళులర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్ఎం,పీటీసీ వరద బాబు, మాజీ సర్పంచ్ సిత్య నాయక్ తదితరులు ఉన్నారు..