83 Viewsదుబాయ్ లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. తన దుబాయ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల పర్యటన కోసం దుబాయ్ లో పర్యటించిన కేటీఆర్, ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ […]
83 Viewsడాక్టర్ బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ఆవిష్కరణ తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ,ఏప్రిల్ 03 కంగ్టి సంగారెడ్డి జిల్లా తడ్కల్ నూతన మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,విగ్రహం వద్ద బుధవారం బిఆర్ అంబేద్కర్,133 వ జయంతి ఉత్సవాల పోస్టర్స్ ను తడ్కల్ మండల షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్,సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్,సి,ఎస్ఎస్,మండల అధ్యక్షులు ముత్యాల సాయిలు మాట్లాడుతూ విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ […]
141 Viewsమేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం సెప్టెంబర్ 19 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా) బీబీపేట్ మండలంలోని జనగామ, మాంధాపూర్, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్, రాంరెడ్డి పల్లి గ్రామంలో మహిళలు, పెద్దల నుండి అమృత కలశంలో మట్టి సేకరించిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మరించుకునెందుకు కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని […]