మంచిర్యాల జిల్లా
హజీపూర్ మండల పెద్దంపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.






