మంగపేట,సెప్టెంబర్ 02
మంగపేట మండలం బిఆర్ ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు అన్నపూనేని రాణా ప్రతాప్ రెడ్డి వదిన పుష్పావతి అనారోగ్యంతో శనివారం ఉద యం మృతి చెందగా బారసా మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరావు మృత దేహానికి పూలమాల వేసి నీవలర్పించి కుటుంబ సభ్యుల ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందాం, మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,ఎలవర్తి శ్రీనివాస్ రావు,కాసర్ల సాంబయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, పాల్గొన్నారు.