జైల్ ల కన్నా హీనంగా ఉన్నాయి సంక్షేమ హాస్టల్స్ అని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో హాస్టల్స్ దుర్భర పరిస్థితులలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది సన్న బియ్యం ఇస్తున్నరు అంటున్నారు కానీ సన్న బియ్యం పేరుతో అక్రమాలు పెద్ద అవినీతి జరుగుతుంది. పాలిష్ బియ్యం హాస్టల్స్ లో వాడుతున్నారు మెరిగలు, పురుగుల అన్నం తింటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న మెనూ ప్రకారం ఎక్కడ భోజనం పెడుతలేరు. బెడ్స్ లేక కిందనే అపరిశుభ్రంగా ఉండడం వాళ్ళ దోమలు కుట్టడం తో జ్వరాలు డేగ్యూ రావడం తో విద్యార్థులు అనారోగ్యనికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్క భవనాలు లేక అద్దె భవనంలో ఇరుకిరుకు గదులల్లో ఉంటున్నారు. పక్క భావనలు నిర్మించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ లో సన్న బియ్యం అందిస్తున్నం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి లేదు. దొడ్డు బియ్యం వస్తున్నాయి మెరిగేలు పురుగుల అన్నం తిన్నడంతో రోగాల బారిన పడుతున్నారు. వెంటనే నాణ్యమైన ఆహారం అందించాలి మెస్ క్యాస్మోటిక్ చార్జీలు సరిపోక తీవ్ర ఇబ్బందూలకు గురవుతున్నారు. మెస్ క్యాస్మోటిక్ చార్జీలు పెంచాలి శాశ్వత వార్డెన్ లను నియమించలి చివరికి స్విపర్స్ లేక విద్యార్థులు స్విపర్స్ గా పని చేస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రం లేక రోగాల బారిన పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అంటే సమస్యలు ఎంత తీవ్రతరం ఉందొ అర్ధం అవుతుంది. వెంటనే అన్ని సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, ఎస్ ఎఫ్ డి ప్రభుత్వ హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్ కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. అన్ని సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, తరుణ్ శ్రీచరణ్, మేత్రేష్ లోకేష్, రాజకుమార్, ప్రశాంత్, సాయినాథ్, విజయ్, మనోజ్, కార్తీక్, ప్రవీణ్, రాహుల్, రుతీష్, గణేష్, పనిద్ర సాయి, ప్రితం తదితరులు పాల్గొన్నారు.
