Breaking News

లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ

85 Views

లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ

జగదేవపూర్: రాష్ట్రంలో ని గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
జగదేవపూర్ మండలం లోని వట్టిపల్లి గ్రామనికి చెందిన యాదవ సోదరులకు 12 యూనిట్లు ప్రభుత్వం తరపున సబ్సిడీ గొర్రెలను *వట్టిపల్లి బి ర్ స్ గ్రామ అధ్యక్షులు భూమా విజయ్ కుమార్ మండల నాయకులతో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు**
ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *