రైతు సేవలో పాలుపంచుకుంటా….
ప్రజా ప్రతినిధులతో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వంగర రవీందర్ తెలిపారు మంగళవారం రోజున ఆయన కొండ రమేష్ గౌడును మర్యాదపూర్వకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో కలిశారు అనంతరం ఆయనను. మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్. వంగర రవీందర్ కు సన్మానం చేశారుఏఎంసి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన వంగర రవీందర్ ను కలిసి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మానించింది లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ మాట్లాడారు నమ్మకంతో నన్ను ఆదరించి సన్మానించిన బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారురైతన్నకు సేవ చేసే అవకాశం ఒక గొప్ప వరమన్నారు ఏ సందర్భంలోనైనా రైతన్నలకు సేవ చేసే అవకాశం వస్తే మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాల్గొంటానని అన్నారు ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొండపురం బాల్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రెడ్డి, సింగారం దేవరాజ్, తడకల దేవరాజ్, దొనుకుల రామచంద్రం, పెద్దూరి కిష్టయ్య, మాలోతు బాల్ నాయక్, ముత్యాల శేఖర్ రెడ్డి, సిరిపురం రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు
