ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల యాదవ కురుమ బాంధవులకు శుక్రవారం రోజున యాదవ కురుమ కుల సోదరులందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం చేయడం జరిగింది ఇందులో భాగంగా రాగట్లపల్లి గ్రామానికి చెందిన మందాటి రాజు యాదవ్ అధ్యక్షునిగా రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో అన్ని గ్రామాల యాదవ కురుమ సోదరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా మండల అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన మందడి రాజు యాదవ్ గారు మాట్లాడుతూ దీనికి సహకరించిన ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలాల యాదవ కురుమ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన మండల యాదవ కురుమ సంఘానికి కట్టుబడి అన్ని రకాలుగా సేవ చేస్తానని అన్నారు
