Breaking News

భారీకేడ్లు తొలగింపు

269 Views

ప్రగతి భవన్ చుట్టూ ఉన్న భారీకేడ్లు తొలగింపు

హైదరాబాద్ డిసెంబర్ 7

తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి.కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నప్రగ తిభవన్ వద్ద మార్పులు చేర్పులుచోటుచేసు కుంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.ఇప్పటి వరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం ఎత్తి వేశారు.ప్రగతి భవన్ వద్ద బారికేడ్లు రోడ్డులో సగభాగాన్ని ఆక్ర మించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయంఏర్పడేది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోనున్నాయి.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *