Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

127 Views

అందరికీ అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని.
రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కె , భీమయ్య తండ్రి రాజయ్య కు ,40 వేల రూపాయల చెక్కు,
సద్ది భార్గవి తండ్రి లక్ష్మారెడ్డి కి, 19 వేల రూపాయల చెక్కు,
ఎండి అధ్యా బేగం తండ్రి రఫిక్ కు 22,500 చెక్కు
జి లక్ష్మారెడ్డి తండ్రి నరసయ్య కు 16500 చెక్కు ,
నేవూరి రాహుల్ రెడ్డి తండ్రి కిష్టారెడ్డి లకు 22,500 చెక్కు ,
ఎస్ మానస తండ్రి రాజు కు, 30 వేల రూపాయల చెక్కు ,
మిరియాలకర్ రూపా రాణి భర్త శ్రీనివాస్ కు 60 వేల రూపాయల చెక్కు
మద్దుల కల్పన భర్త పద్మా రెడ్డి కి మంజూరు అయిన 50 వేల రూపాయల చెక్కులను టిఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళీ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సింలు ,
మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు
మురళి మోహన్ గౌడ్ ,
సింగల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి , ఎఎంసి డైరెక్టర్ దొనుకుల చంద్రం , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి చామంతుల అనిల్ , వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీ నారాయణ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నంది కిషన్ , మేగి నరసయ్య, పందిర్ల పర్షరాములు గౌడ్ , అఫ్జల్ , గంట బాలగౌడ్ , సద్ది రాజిరెడ్డి , నారాయణరెడ్డి పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found