గంభీరావుపేట మండలం కేంద్రం లో జరిగింది మండల కేంద్రానికి చెందిన దిలీప్ కుమార్ దంపతులకు ఏడాది పాప మంగళవారం ఉదయం పాప ఆడుకుంటూ ఉండడం తో ఇంట్లో కట్టిన ఊయల చిన్నారి మెడకు చుట్టూకుంది గమనించిన తల్లిదండ్రులు పాపను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే పాపమృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు దింతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయి విలపించారు
