Breaking News

ఎర్రవల్లి గ్రామం నుంచి యాదాద్రి దేవస్థానం కు *పాదయాత్ర*

110 Views

ముఖ్యమంత్రి * కల్వకుంట్ల చంద్రశేఖర రావు * గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున సుమారు లక్ష మెజారిటీతో గెలవాలని ఎర్రవల్లి గ్రామం నుంచి యాదాద్రి దేవస్థానం కు *పాదయాత్ర* చేస్తున్న సందర్భంగా దారి మధ్యలో ఉన్నటువంటి తిరుమలపూర్ లో గల హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన BRS పార్టీ యువజన విభాగం సభ్యులు చెన్ రాజ్ కృష్ణ..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *