అట్టడుగు వర్గాల అభివృదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్* అల్మాస్ పూర్ గ్రామంలో శుక్రవారం రోజున 3 ముగ్గురికి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు అందచేసిన ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ రాధారపు పుష్పాల, ఉప సర్పంచ్ చెట్టిపల్లి బాలయ్య, గ్రామ శాఖ గురిజల కమలాకర్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నాయకులు కొర్రీ అనిల్, శనిగరం మల్లేశం పసుల శంకర్ మరోజు కిషన్, బీపేట లింగం, ధరావత్ రాజు బండి దేవయ్య నేరెళ్ల శ్రీనివాస్ పెద్దూరి బాలా గౌడ్ కొర్రి ఆశీర్వాదం తదితరులు మండల పార్టీ ఉపాధ్యక్షులు బడే రమేష్ పాల్గొన్నారు
లబ్ధిదారుల వివరాలు
*1, *కందునూరి వజ్రవ్వ భర్త నారా గౌడ్*
*100116*/-
*2, *లింగంపల్లి రేణుక భర్త లచ్చయ్య*
*100116*/-
*3, *నేరెళ్ల సరోజన భర్త శ్రీనివాస్*
*100116*/-
