*త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్ లో వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పేద్దపల్లి మాజీ ఎమ్మెల్యే (బీజేపీ జాతీయ కవిన్సుల్ మెంబెర్) శ్రీ గుజ్జుల రామ కృష్ణ రెడ్డి గారు వారి వెంట హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు తదితరులు పాల్గొన్నారు*




