Breaking News

గాంధీ భవన్ లో జరిగిన వేడుకలలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు*

110 Views

*రాహుల్ గాంధీ గారి జైలు శిక్ష పై సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు*

 

 

*గాంధీ భవన్ లో జరిగిన వేడుకలలో పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు*

*గాంధీభవన్*

*ది04-08-2023*

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు *రాహుల్ గాంధీ గారికి* ఇటివలే గుజరాత్ కోర్ట్ రెండు సంవత్సరాలు జైలు శిక్షను విధించడం పై *సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం* పట్ల హర్షం వ్యక్తం చేస్తు గాంధీభవన్ లో నిర్వహించిన వేడుకలలో పాల్గోన్న *ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు*

వారి వెంట ఇల్లందు పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్,పులి సైదులు,టేకులపల్లి,గార్ల మండల పార్టీ అధ్యక్షులు భుక్యా దేవా నాయక్,ధనియాకుల రామారావు తదితరులు పాల్గోన్నారు

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *