విద్య నేర్పిన గురువుకు
పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం …
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా ఆకుల వేణు గోపాల్ కుటుంబానికి
14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో
కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ రవీందర్ రెడ్డి, తుమ్మ నవీన్, అజయ్, సుధాకర్ నెవూరి ,రాజేష్ కుమ్మరి ,ఆశీర్వాదం, పరుశరాములు, అంజయ్య, లచ్చ పేట బాలయ్య పాల్గొన్నారు
