10/10 జిపిఏ సాధించిన పొన్నాల తన్విక*
-జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల బొప్పాపూర్ లో మెరిసిన చదువుల ఆణిముత్యం.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో పొన్నాల తన్విక 10/10 జిపిఏ సాధించడం వారి తల్లితండ్రులు పొన్నాల మైపాల్ రెడ్డి రజిత రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రమణ ఉపాధ్యాయులు భూక్య హజ్జు నాయక్, రమేష్ రెడ్డి, రామ్ రెడ్డి, బాల్రెడ్డి, కిష్టారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ శర్మ, భరత్,రమా మనోహర్, శ్రీకాంత్ శైలజ, మాలతి, రేవతి, పిఈటి ప్రభాకర్ లకు ఉపాధ్యాయులకు పిల్లలందరికీ మంచి మార్కులు సాధించేవిందంగా కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి పొన్నాల మైపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
