టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెప్పాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ కుమార్ అనే కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు
