మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుండి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసినందుకుగాను ఈరోజు భారతీయ జనతాపార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ జిల్లా అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ యువమోర్చా అధ్యక్షులు తిరుపతి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ విగ్నేష్ నవీన్ స్వామి నరేష్ మహేష్ రాకేష్ దేవేందర్ నర్సింలు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారుమంగళవారం రోజున స్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుండి ఇ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసినందుకుగాను ఈరోజు భారతీయ జనతాపార్టీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్ జిల్లా అధికార ప్రతినిధి దేవ సాని కృష్ణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ యువమోర్చా అధ్యక్షులు తిరుపతి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ విగ్నేష్ నవీన్ స్వామి నరేష్ మహేష్ రాకేష్ దేవేందర్ నర్సింలు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
