(తిమ్మాపూర్ ఆగస్టు 15)
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కూర గంగారాజు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కరీంనగర్ కమిషన్ రెట్ లోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దూద్ధిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు..
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న గంగారాజును తిమ్మాపూర్ సిఐ స్వామి, ఎస్సై చేరాలు, పోలీస్ సిబ్బంది తదితరుల అభినందించారు…