కొత్త ఓటరు లిస్టు ప్రచురణ
కొత్త ఓటరు లిస్టు ప్రచురణ లో బాగంగా జిల్లా కేంద్రంతో పాటు మరియు జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తేది 02/09/2023 శనివారం ఉదయం 10 గంటల నుండి తేది 03/09/2023 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఓటరు లిస్టు ప్రచురణ కార్యక్రమం కలదు*
*కావున మీ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో గల ఓటర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు లిస్టు లో చెక్ చేసుకోగలరు*
*అట్టి ఓటరు లిస్టు ల్లో మీ పేరు కానీ మీయొక్క కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు లేకపోతే పైన తెలిపిన తేది ల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చుండే బూత్ లెవెల్ అదికారి ( BLO ) కానీ మరియు మీ సేవ కేంద్రాల్లో మీయొక్క ఓటు నమోదు చేసుకోగలరు*
*1) 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, ఆధార్ కార్డు జిరాక్స్, టెన్త్ మెమో జిరాక్స్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో & 18 సంవత్సరాలు పై బడిన పెద్ద వారు ఆధార్ కార్డు జిరాక్స్, కరెంట్ బిల్లు జిరాక్స్, ఒకటి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో జతపరచవలెను





