మంగళవారం రోజున గంభీరావుపేట్ మండలం లోని రాజేశ్వర రావు నగర్ గ్రామం లో గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదగా శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫీట్ల పావని సతీష్ ఉపసర్పంచ్ శివరాత్రి అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లేని నర్సింలు రామాలయ చైర్మన్ పిట్ల బాబు గ్రామ కార్యదర్శి భరత్ రాములు నర్సింలు పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు పాల్గొన్నా రూ
