ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత:సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్

219 Views

 

జగదేవపూర్ మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రాచకొండ నర్సింలు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *