రాజకీయం

పేదప్రజలకు ఆమోదయోగ్యమైన భడ్జేట్

113 Views

ఎంపిపి పిల్లి రేణుక కిషన్ ,జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు ,

ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి కెటిఆర్ కు పాలాభిషేకం
మహిళాదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపిపి ,మహిళా ప్రతినిధులు

తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చ08 :

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022 2023 సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక కిషన్ జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు ,
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హారి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు , కార్యక్రమాన్ని ఎంపిపి పిల్లి రేణుక కీషన్ , మండల మహిళా అద్యక్షురాలు మహామ్మద్ ఆప్సరా ఓన్నీషా ,అజ్జు ఆద్వర్యంలో విఓఎలు ,టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేసి మహిళాదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటి లక్ష్మన్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని వారు కొనియాడారు ,
అదేవిధంగా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కూడా మంచి బడ్జెట్ కేటాయించారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎఎం సి చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , సింగిల్విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటిసిలు పందిర్ల నాగరాణి పర్షరాములు గౌడ్ ,ఎలగందుల అనసూయ నర్సింహులు ,మధు. ఎ ఎం సి మాజీ చైర్మన్ గుళ్ళపల్లి నరసింహారెడ్డి , అందె సుభాష్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం , నేవూరి వెంకటనర్సింహారెడ్డి , నేవూరి నవజీవన్ రెడ్డి ,బాలరాజు నర్సాగౌడ్ , జవ్వాజీ రామస్వామి ,గడ్డం అనంధం , శ్రీను మహిళా మండల అద్యక్షురాలు మహామ్మద్ అప్సరా ఓన్నీషా ,అజ్జు ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎస్టీ సెల్ మండల అద్యక్షులు సీత్యా నాయక్ , యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి , మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల ,యూత్ అద్యక్షులు. దొనుకుల కళ్యాణ్ , గడ్డం వెంకటేశ్ , పవన్ గౌడ్ , మాద ఉదయ్.ఎలగందుల గణేష్ , సురేష్ ,వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖల అద్యక్షులు కళ్యాణ్ నాయక్ ,అనిల్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు ,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7